- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ దాడులతో పశ్చిమాసియా మళ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్-ఇరాన్ దేశాలకు కీలక పిలుపునిచ్చారు. తక్షణమే కాల్పులు ఆపాలని ఇరు దేశాలకు సూచించాడు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్ట్ పెట్టాడు.
- Advertisement -



