విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి

Students should aim high– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి.
నవతెలంగాణ – తొగుట
మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ప్రాథమిక, జడ్పి హెచ్ఎస్ వెంకట్రావు పేట పాఠశాలలో విద్యార్థు లకు ప్రధానోపాధ్యాయులు, మాజీ ప్రజా ప్రతి నిధులతో కలిసి బహుమతుల ప్రధానం చేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యం తో ముందుకు సాగా లని పిలుపు నిచ్చారు. స్వతంత్ర దినోత్సవం సంద ర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. అంతకు ముందు.గ్రామానికి చెందిన సహజ కవి, అష్టావా ని బండకాడి అంజయ్య గౌడ్ రచించిన పుస్తకాల ను లైబ్రరీకి అందించారు. వనం చెరువు వద్ద అయ న చేతుల మీదుగా త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్య ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

Spread the love