ప్రొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాల సన్ ప్లవర్ రైతులు తాాము పండించిన పంటలకు ప్రభూత్వ పరంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతు జుక్కల్ తహసీల్దార్ హిమబిందుకు రైతులు గురువారం వినతి పత్రం అందించారు. ఈ సంధర్భంగా రైతువప్రశాంత్ పడంపల్లి గ్రామ వ్యాస్తవ్యుడు మాట్లాడుతు మండలంలో సుమారుగా వేల వేలకరాలలో  పొద్దు తిరుగుడు పువ్వు పంటను పండిస్తున్నామని పంట కనుగోలు కేంద్రం లేక దళారులు గ్రామాలలో తిరిగి ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి కొనుగోలు చేస్తు రైతులకు సరియైన ధర ఇవ్వకుండా నష్ట పరుస్తున్నారని  వినతి పత్రంలో పేర్కోన్నారు. పిరభూత్వం వెంటనే సన్ ప్లవర్ కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

Spread the love