- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ రెండు వారాల పాటు వాయిదా పడింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును విచారించింది. తదుపరి విచారణ రెండు వారాల తర్వాత జరుగుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
- Advertisement -



