Wednesday, April 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు..

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి. రేపు ఉదయం 8.30గంటల వరకు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు కురిసే ఆస్కారం ఉందని తెలిపింది. మరోవైపు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -