తంతోలి గ్రామంలో కలెక్టర్‌ పర్యటన

నవతెలంగాణ-ఆదిలాబాద్‌రూరల్‌ మండలంలోని తంతోలి గ్రామంలో మంగళవారం జిల్లాకలెక్టర్‌ రాజర్షిషా విస్తృతంగా పర్యటించారు. ముందుగా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, చిన్నారులకు అందిస్తున్న షౌష్టికాహారాన్ని…