‘ఆకు కదలనిచోట’ అతడొక పద్యం. ‘ ఎగరాల్సిన సమయం’లో ఎగిరే చైతన్య పతాకం. ‘నీళ్లలోని చేప’తోనే కాదు… ‘భూమి పెదాలపై’ కూడా…