నగ దేహం చుట్టూ దేశం తీతువై పరిభ్రమిస్తోంది ఆ దుశ్చర్యను గాంచి ప్రకృతి శోకం ఆకాశం చిల్లులు పడ్డట్టు భీకరవానయై కురుస్తోంది..…