జీవక్రియలను మెటబాలిజం అంటారు. అంటే శరీరంలో క్యాలరీలు ఖర్చయ్యే రేటన్నమాట. మెటబాలిజం తగ్గితే అనారోగ్యం పాలవుతారు. లావెక్కుతారు. ఏం చేసినా సన్నబడరు.…