ఏమాటకామాటే

అది ఆకాశం తానెక్కడా లేకుండానే అంతటా ఉన్నాననే ఊహాసుందరి ఇంత దూరం పిలిపించుకొని ఎందుకొచ్చావంటారు ఇంతగా గాయపరిచి వింతగా లేపనం అద్దుతుంటారు…