మాక్లూర్ ఉర్దూ పాఠశాలలో టాలెంట్ టెస్ట్ ప్రోగ్రాం

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని ఉర్దూ పాఠశాలలో మండల విద్యార్థులకు పిజికల్ సైన్స్, బాయో సైన్స్ టాలెంట్ టెస్ట్ శనివారం నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులతో అన్ లైన్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో ఉతిర్ణత సాధించిన మొదటి ఆర్. మనోజ్ఞ, మానిక్ బండారు,2.ఎస్. అర్జున్ మదన్ పల్లి, 3. డీ. స్వేచ్ఛ మదన్ పల్లి పాఠశాలలకు చెందిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love