అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన స్వామి గౌడ్ టీ టైమ్ ను ఆదివారం దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, భూంపల్లి ఎంపిటిసి అబ్బుల ఉమారాణి బాలా గౌడ్, తాజా మాజీ సర్పంచ్లు గుండా శంకర్, మధు, మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, మహిళా మండల అధ్యక్షురాలు కూతురి సుమలత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మెర శ్రీధర్, బాల్తే వెంకటేశం, ఉత్తం నరేష్, పాతూరి భూపాల్ రెడ్డి, షేర్ పల్లి స్వామి, హనుమంత్ రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు కూతురి చందు, ఎల్లన గారి సురేందర్ రెడ్డి, పర్స నర్సింలు, రెడ్డి బాల్ నర్స్, దుబ్బరాజు, జంగి బిక్షపతి, రాజు, పరశురాములు, చరణ్ గౌడ్ తదితరులున్నారు.