ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆదివారం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పిటిసి తోటకూర అనురాధ బీరయ్య, ఎంపిటిసిలు కోక్కలకొండ అరుణ, రేపాక మౌనిక, ఎర్ర పోశయ్య, కాల్నే ఐలయ్య, కర్రె  వీరయ్య, ఎడ్ల రామ్ రెడ్డి, కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love