Saturday, May 30, 2026
E-PAPER
Homeజాతీయంమంజకోట్ సెక్టార్‌లో ఉగ్ర‌వాదుల అల‌జ‌డి..

మంజకోట్ సెక్టార్‌లో ఉగ్ర‌వాదుల అల‌జ‌డి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జ‌మ‌్ముక‌శ్మీర్‌ రాజౌరి జిల్లాలోని మంజకోట్ సెక్టార్‌లోని గంభీర్ ముఘ్లాన్ డోరిమాల్ దట్టమైన అటవీ ప్రాంతాలలో.. భారత సైన్యం, పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్తంగా చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్.. శనివారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతా దళాలు విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులు తప్పించుకోకుండా నిరోధించడానికి అదనపు బలగాలను మోహ‌రించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -