- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, హైదరాబాద్ ‘ఈ’ ఛాంపియన్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ‘ఈ’ ఛాంపియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ పోరులో గెలిచి విజయంతో టోర్నీని ఆరంభించాలని హైదరాబాద్ పట్టుదలతో ఉంది. మరోవైపు, ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడి ఖమ్మం చేతిలో ఓటమి పాలైన పాలమూరు.. పుంజుకోవాలని చూస్తోంది.
- Advertisement -



