5వ రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు…

నవతెలంగాణ-రామారెడ్డి 
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగాయి. గణితం, వృక్షశాస్త్రం, సివిక్స్ పరీక్షలు నిర్వహించారు. 150 మంది విద్యార్థులకు గాను 148 మంది విద్యార్థులు హాజరై ఇద్దరు విద్యార్థులు గైహాజరయ్యారు.
Spread the love