చేదు నిజం!

ఆకలి కి మతం లేదని మసీదు గోడ కి పక్కన
వెలిసిన రంగులా వద్ధ దంపతులు
అల్లా కే నాం పే… గుడి మెట్ల దగ్గర
మూడు నామాల తో దేవుడికి
ఎండిన డొక్కలు చూపుతూ భవతి భిక్షాం దేహి… చర్చి గంటల శబ్ధంలో
విని వింపించని ూతీaఱర a శ్రీశీతీస….
రేపు ఎలాగ ఆందోళన స్వరం
అన్ని దారులూ ”ఆకలి” చౌరస్తా కే
మనిషికే కానీ ఆకలికి ఏ మతమూ లేదు
సర్వమత సామరస్యం ఒక్క
ఆకలి పేగులకే సాద్యం….
– పుష్యమీ సాగర్‌, 7997072896

Spread the love