– మాజీ ఎంపిపి మలహల్ రావు
నవ తెలంగాణ మల్హర్ రావు.
అదైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అన్నారు.మండలం పెద్దతూoడ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన నక్క దుర్గయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.శనివారం బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఓదార్చారు.అదైర్య పడొద్దు అన్నివిధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మంత్రి రాజసమయ్య తోపాటు పలువురు పాల్గొన్నారు