చలో వరంగల్ పోస్టర్ల ఆవిష్కరణ

నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్ రెడ్డి సూచనల మేరకు మండలంలోని అంకపూర్ గ్రామంలో గురువారం ఏప్రిల్ 27 న జరిగే చలో వరంగల్ పోస్టర్ లని ఆవిష్కరణ , సమాలోచన కార్యక్రమం నిర్వహించo జరిగింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాట్లాడుతూ వేలాది పార్టీ కార్యకర్తలు కుల సంఘాల పెద్దమనుసులు యూత్ అధ్యక్షులు పార్టీ ముఖ్యనాయకులు వార్డ్ అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొనాలని కోరినారు. ఇ కార్యక్రమం లొ సీనియర్ నాయకులు పోల సుధాకర్ , పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్,మాజీ సర్వసమద్ అధ్యక్షులు సుంకరి రవి,డాన్ మహేష్ కౌన్సిలర్ లింబాద్రి గౌడ్ సీనియర్ నాయకులు నచ్చు చిన్నరెడ్డి, సత్యం, లతీఫ్ అధ్యక్షులు మరియు మాజీ కౌన్సిలర్ నర్మే నవీన్,యూత్ అధ్యక్షులు గుంజల పృద్వి,అగ్గు క్రాంతి టౌన్ sc సెల్ అధ్యక్షులు జన్నేపల్లి రంజిత్, సాంబాడి అనండి,బోగా గిరీష్, శ్రీకర్,శైఫ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love