
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర విద్యార్థులకు మొదటి రోజు పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసింది. 123 మంది విద్యార్థులకు, 123 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంచార్జ్ రమేష్ తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని తహసిల్దార్ సువర్ణ, రవి కిరణ్, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్స్ స్క్వాడ్ పర్యావేక్షించారు.