
హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి, పందిల్ల గ్రామలలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలను శుక్రవారం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి,బి అర్ ఎస్ మండల అధ్యక్షుడు గంగం మదు సుధన్ రెడ్డి పరామర్శించారు. గూళ్ల గట్టయ్య, తాటికొండ గురువారెడ్డి బ్రదర్స్, వడ్డెర జెండర్, పోట్లపల్లి మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించారు. మండల అధ్యక్షుడు గంగం మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎడబోయిని తిరుపతిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అలుమల్ల ప్రభాకర్ రెడ్డి, పందిల్ల మాజీ సర్పంచ్ తోడేటి రమేష్ , చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.