Wednesday, August 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం..ముగ్గురు తెలంగాణ యువకుల మృతి

అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం..ముగ్గురు తెలంగాణ యువకుల మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని ఫ్లోరిడాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లా నవీపేట మండలానికి చెందిన రాహుల్ అనే యువకుడు ఉన్నట్లు సమాచారం. రాహుల్ ఉన్నత చదువులు నిమిత్తం కేవలం 3 నెలల క్రితమే అమెరికాకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -