Tuesday, September 15, 2026
E-PAPER
Homeజాతీయంఫ్రిజ్ పేలి నలుగురు మృతి

ఫ్రిజ్ పేలి నలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కర్నాటకలోని బెళగావిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్) పేలి నలుగురు కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఇల్లంతా క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో గజానన్ ధామోన్ (65), శారద (45), భారతి (50), రోషన్ (21) మృతి చెందారు. ఫ్రిజ్ పేలుడుకు గల అసలు కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -