బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్
న్యూఢిల్లీ : బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో దక్షిణ కొరియా షట్లర్ అన్‌సె యంగ్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైన్లలో అకాను యమగూచిపై 21-17, 21-14తో యంగ్ వరుస గేముల్లో గెలుపొందింది. మెన్స్ సింగిల్స్ ఫైనల్లో అలెక్స్ లానియర్ (ఫ్రాన్స్) 21-11, 21-11తో కొడాయ్ నరొకపై గెలుపొంది టైటిల్ సొంతం చేసుకున్నాడు. మెన్స్ డబుల్స్‌లో చైనా జోడీ లియాంగ్, వాంగ్‌లు… మహిళల డబుల్స్‌లో బేక్, లీ (దక్షిణ కొరియా) జోడీ… మిక్స్‌డ్ డబుల్స్‌లో టామ్, డెల్ఫినెలు విజేతలుగా నిలిచారు. మహిళల డబుల్స్‌లో సెమీఫైనల్లో ఓడిన భారత షట్లర్లు పుల్లెల గాయత్రి, ట్రెసా జాలిలు కాంస్య పతకంతో మెరిశారు.
అన్ సె యంగ్‌కు టైటిల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



