Saturday, May 16, 2026
E-PAPER
Homeఆటలునేడు ఐపీఎల్ లో గుజరాత్‌, కేకేఆర్ మధ్య పోరు

నేడు ఐపీఎల్ లో గుజరాత్‌, కేకేఆర్ మధ్య పోరు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు ఐపీఎల్ లో కోల్‌కతా వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే 18 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కేకేఆర్ ఓడితే మాత్రం టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 4 గెలిచి, 6 ఓడగా, ఒకటి రద్దయింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన 3 మ్యాచ్‌లలోనూ తప్పక గెలవాలి. అలాగే ఇతర జట్ల ఫలితాలపై కూడా కేకేఆర్ ఆధారపడాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -