Monday, April 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా పెరిగిన టమాటా ధరలు

భారీగా పెరిగిన టమాటా ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో టమాటా ధరలు కిలో రూ. 40 నుండి రూ. 60కి పెరిగాయి. తక్కువ సాగు మరియు అధిక డిమాండ్ కారణంగా ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుంది. ఈ పరిస్థితిలో టమాటా రైతుల జేబులు నిండుతాయా లేక దళారులకే లాభం దక్కుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వినియోగదారులు మాత్రం ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -