ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి: ట్రాఫిక్ సీఐ ఓడి రమేష్

నవతెలంగాణ – ఆర్మూర్  

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్ అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని బస్టాండ్ దగ్గర వాహన దారులకు అవగాహన నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని,, వాహన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.
Spread the love