Friday, September 18, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్వినాయక నిమజ్జన శోభాయాత్రలో విషాదం..ఐదేళ్ల చిన్నారి మృతి

వినాయక నిమజ్జన శోభాయాత్రలో విషాదం..ఐదేళ్ల చిన్నారి మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం శివనగర్‌లో వినాయక నిమజ్జన శోభాయాత్రలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. శోభాయాత్రలో ట్రాక్టర్ అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లడంతో ఐదేళ్ల చిన్నారి వర్షిత మృతి చెందింది. ఈ దుర్ఘటనలో మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -