ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని మామిడిపల్లి  తపస్వి స్వచ్ఛంద సంస్థ  ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించినారు. హైదరాబాద్ నుండి ఎక్స్ సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ అడ్వకేట్ శ్రీమతి శ్యామలా దేవి ఫౌండర్ ఆఫ్ లైట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు వారి బృందం విచ్చేసి విలువతో కూడిన విద్యపై అవగాహన రావడానికికు బాలల హక్కులు చట్టాలు యంత్రాంగం పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు బీహాండ్ ద క్లాస్ రూమ్ అని  దీనికి నామకరణం చేశారు. వివిధ రాష్ట్రాలలో టీచర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తపస్వి చైర్ పర్సన్ ఫౌండర్ పద్మావతి  అధ్యక్షులు సుశీల, సెక్రెటరీ దిలీప్ రెడ్డి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ చైర్మన్ గంగాధర్ 21 కౌన్సిలర్ లిక్కీ శంకర్ డైరెక్టర్ శ్రీనివాస్ పీఈటిప్రదీప్ తపస్విఛందసేవా సంస్థ  బృధం తదితరులు పాల్గొన్నారు.
Spread the love