నాంపల్లి మండల కార్యాలయంలో మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి(కా కా) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన డి ఏ ఓ శ్రీదేవి, మండల తహసిల్దార్ ఎం ప్రేమ్ కుమార్, డిప్యూటీ తాహసిల్దార్ విశ్వేశ్వర్, వీఆర్వోలు నరేష్, నరసింహారెడ్డి, శివ, స్పెషల్ ఆర్ ఐ అశ్విని కుమార్, సీనియర్ అసిస్టెంట్ లు ఉమా లక్ష్మి, విజయ్, జూనియర్ అసిస్టెంట్ లు జ్యోతి, శ్యామల ,అశోక్, రికార్డ్ అసిస్టెంట్ పోచయ్య, బాలరాజ్ సాయి కిరణ్, ఎమ్ ఆర్ ఐ స్వాతి, అక్షయ్ , అర్ డి ఓ సిబ్బంది,మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.