
నూతనంగా ఎస్సైగా జై సైదులు, ఎంపీడీవో గా పి సునీత ఇటివల బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఎంపీపీ భూ రెడ్డి కళావతి సంజీవరెడ్డి ఎర్రపాడు ఎంపీటీసీ గాడిదల రజిత లింగరాజు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి వేరువేరుగా శాలువాలతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఏ ఈ లావణ్య అనిల్ మోజేషు నాగరాజు లింగన్న శరత్ సతీష్ అశోక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.