- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం విజయ్‌పై ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘భర్త కోసం భార్య చెంగల్‌పట్టు కోర్టులో వెతికిన కథ’ గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు. విజయ్ భార్య సంగీత గతేడాది డిసెంబర్‌లో చెంగల్‌పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సంగతిని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
- Advertisement -



