ఘనంగా బీజేపీ కార్యాలయంలో ఉగాది ఉత్సవాలు

నవతెలంగాణ – బొమ్మలరామారం 
బొమ్మలరామారం మండల  మండల అధ్యక్షులు చిమ్ముల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిరాన్ని పురస్కరించుకొని ఉగాది ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బీమరి రాజు, గాంధీ నాయక్, ఉపాధ్యక్షులు ముద్ధం శశిధర్ రెడ్డి, ఎలబోయిన భాస్కర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు గుండ్ల గోపాల్, ఎలబోయిన రవిశంకర్, ఆలేరు నియోజకవర్గ బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ పాములపర్తి నరేష్ చారి, మండల బీజేవైఎం అధ్యక్షులు వినోద్ కుమార్, శ్రీకాంత్ నాయక్, ఆంజనేయులు, పాశం భాను,బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love