Saturday, July 4, 2026
E-PAPER
Homeజాతీయంఉర్దూ భారతీయ భాషే

ఉర్దూ భారతీయ భాషే

- Advertisement -

కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి
దేశం వెలుపల పుట్టలేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ
: రాజకీయ, విద్యా రంగాలలో భాషలపై పెరుగుతున్న చర్చల నడుమ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉర్దూ ఒక భారతీయ భాష అని , అది దేశం వెలుపల పుట్టలేదని స్పష్టం చేశారు. భారతీయ ముస్లింలను ఖురాన్‌ను అరబిక్‌కు బదులుగా ఉర్దూలో చదివేలా ప్రోత్సహించ డానికి, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రయత్నాలను జోషి ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -