Wednesday, May 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ దూకుడుకు అమెరికా సెనెట్‌ కళ్లెం

ట్రంప్‌ దూకుడుకు అమెరికా సెనెట్‌ కళ్లెం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్‌లో యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధికారాలకు సెనెట్ కళ్లెం వేసింది. కీలకమైన బిల్లుకు ఆమోదం తెలిపింది. తమ అనుమతి లేకుండా ఇరాన్‌పై సైనిక దాడి చేసేందుకు ట్రంప్‌నకు అవకాశం లేకుండా చేసింది. ‘‘ఈ అధ్యక్షుడు నిండుగా తూటాలున్న తుపాకీతో ఆడుకుంటున్న చిన్నపిల్లాడిలా ఉన్నాడు’’ అని డెమోక్రటిక్‌ సెనెటర్ చక్‌ షుమర్‌ వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -