- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యూజర్ల కోసం వాట్సప్ మరో అధ్భుత ఫీచర్‌ను తీసుకువచ్చింది. వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు కొత్తగా యూజర్‌నేమ్ ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఫోన్ నంబర్‌ను ఎవరికీ షేర్ చేయకుండానే ప్రత్యామ్నాయమార్గంగా యూజర్‌నేమ్‌తో చాట్ చేసేందుకు వీలుకలగనుంది. ఈ ఏడాది చివర్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని మెటా వెల్లడించింది. ఈ నేపథ్యంలో యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకొనే ఆప్షన్‌ను ప్రారంభించింది.
- Advertisement -


