నవతెలంగాణ- చందుర్తి
కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఓ యువతి అలాగే రెండు ఉద్యోగాలు సాధించింది.రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన అంచ వనజ అనే యువతి గురువారం వెలువడిన గురుకుల ఫలితాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ టీచర్ తో పాటు గురుకుల జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించింది దీంతో రెండు ఉద్యోగాలు సాధించడంతో మండలంలోని పలువురు ఆమెకు అభినందనలు తెలిపినారు. అదేవిధంగా మార్చి 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె అపాయింట్ మెంట్ లెటర్ అందుకోనున్నారు .