Wednesday, September 16, 2026
E-PAPER
Homeజాతీయంకేరళం సీఎంగా వీడీ సతీషన్ ప్రమాణ స్వీకారం

కేరళం సీఎంగా వీడీ సతీషన్ ప్రమాణ స్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేరళం సీఎంగా వీడీ సతీషన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2026 మే 18న 13వ ముఖ్యమంత్రిగా సతీషన్ ప్రమాణం చేశారు. ఉదయం 10 గంటలకు తిరువణంతపురం సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ ఆర్లేకర్ సతీషన్ చేత ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులతో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే, పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ  సీఎం భట్టి విక్రమార్క తదితర నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -