వీరేశం గెలుపుకు కృషి

నవతెలంగాన చిట్యాల టౌన్ :
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చిట్యాల మాజీ వార్డ్ మెంబర్ పోషబోయిన నరసింహ, రైల్వే మల్లేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేముల వీరేశం గెలుపుకు కృషి చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జంపాల వెంకన్న, జడల చిన్నమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love