భారత జాగృతి కమిటీలు రద్దు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారత జాగతి కమిటీలు రద్దయ్యాయి. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ మేరకు ఆదేశించారు. ఆమె ఆదేశాలతో విదేశీ, జాతీయ , రాష్ట్ర, జిల్లా, మండల , గ్రామ స్థాయి కమిటీలను రద్దు చేసినట్టు జాగృతి కార్యాలయంలో ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రద్దు వెంటనే అమలులోకి వస్తుందని వెల్లడించింది.

Spread the love