- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ జలమండలిలో ప్రాజెక్టు డివిజన్-3 జీఎం(ఇంజినీరింగ్)గా పనిచేస్తున్న అనంత లక్ష్మీకుమార్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అనంత లక్ష్మీకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తీర్పు అనంతరం లక్ష్మీకుమార్‌ను చంచల్‌గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు.
- Advertisement -


