నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం…

నవతెలంగాణ-తొగుట
నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటామని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడి పల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో మంజూరైన వెంకట్రావు పేట గ్రామానికి చెందిన మక్కల లక్ష్మి, ఈదుగాళ్ల మనోజ్, గోవర్ధన గిరి మదిర గ్రామం చిన్న ముత్యం పేట కు  చెందిన తుమ్మల సుభాషిణి, చందాపూర్ గ్రామానికి కు చెందిన వర్గంటి సత్యలక్ష్మి లకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ప్రైవేట్ వైద్యం తీసుకు న్న వారికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారం తో సీఎం సహాయనిది ద్వారా సహా యం అందిస్తు న్నమన్నారు. కార్యక్రమంలో నాయ కులు నంట పరమేశ్వర్ రెడ్డి, సుభాష్ గౌడ్, సిరిసిల్ల రాజేష్, బండారు స్వామి గౌడ్, సుతారి రాములు, పిట్ల వెంకటయ్య, నరేష్, స్వామి తదితరులు ఉన్నారు.
Spread the love