- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సోషల్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం ఢిల్లీలో తన దీక్షను విరమించనున్నట్లు తెలిపారు. అయితే అందుకు 3 షరతులను పెట్టారు. వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చినా తాను దీక్షను ముగిస్తాన్నారు. విద్యావ్యవస్థలో ఇటీవల జరిగిన వైఫల్యాలకు, పరీక్షా పత్రాల లీకేజీ ఆరోపణలకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు. అలాగే ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఎంపీలు, వివిధ పార్టీల నేతలు హామీ ఇవ్వాలన్నారు. అలా జరగకపోతే తమ డిమాండ్లను ఎంపీలకు, వివిధ పార్టీల నాయకులకు సమర్పించేందుకు తనను, కాక్రోచ్ పార్టీ నాయకత్వాన్ని పార్లమెంటుకు చేరుకోవడానికి అనుమతించాలని కోరారు.
- Advertisement -



