వరంగల్ జిల్లాలో దారుణం..

– యాకమ్మ అనే విహితపై కత్తితో దాడి చేసివాన యువకుడు
 – మహిళ పై మూడు చోట్ల బలమైన కత్తి ఘాట్లు
– తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన మహిళ
– వరంగల్ ఎంజీఎం తరలించిన స్థానికులు
– మహిళపై కత్తితో దాడి చేసి పరారైన రాజు అనే యువకుడు.. పోలీసుల గాలింపు.
– వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఘటన
నవ తెలంగాణ -వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో శివరాత్రి యాకమ్మ (45) అనే మహిళ కూలి పనులు ముగిచుకొని ఇంటికి వెళ్తుండగా కొండేటి రాజు అనే యువకుడు మద్యమత్తులో కత్తితో మూడు చోట్ల బలంగా పొడిచి పరైనాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను 108 లో హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం..

Spread the love