వైఎస్ఆర్ టిపి మండల అధ్యక్షులు రాజశేఖర్ బీఆర్‌ఎస్‌ లో చేరిక

నవతెలంగాణ -పెద్దవూర: పెద్దవూర మండలం చింతపల్లి తండాకు చెందిన వై ఎస్ ఆర్ టిఫి మండల అధ్యక్షులు జటావత్ రాజశేఖర్ నాయక్ గురువారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మంత్రులు కేటి ఆర్, హరీష్ రావు సమక్షంలో 500మంది కార్యకర్తలతో బీఆర్‌ఎస్‌ లో చేరారు. వారికీ పార్టీ కండువాలు కప్పి సాధారముగా అహవ్వానించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ
బీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలకు ఆకార్షితులమై పార్టీలో చేరామని తెలిపారు. నియోజకవర్గం లో నోముల భగత్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.

Spread the love