Thursday, June 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఇవాళ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు

ఇవాళ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇవాళ ఇంట‌ర్మీడియెట్ అడ్వాన్స్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు గురువారం విడుదల కానున్నాయి. ఉద‌యం 11.30 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను ఆన్‌లైన్ ద్వారా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌నలో పేర్కొంది. ఫ‌లితాల కోసం అధికార వెబ్ సైట్ లాగిన్ కావాల‌ని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -