లెక్సస్‌ అమ్మకాల్లో 17 శాతం వృద్ధి

న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ లెక్సస్‌ ఏడాదికేడాదితో పోల్చితే 2024లో ఇప్పటి వరకు అమ్మకాల్లో 17 శాతం వృద్ధిని సాధించినట్టు తెలిపింది. 2023 నవంబర్‌ విక్రయాలతో పోల్చితే గడిచిన నెల అమ్మకాల్లో ఏకంగా 56 శాతం పెరుగుదల చోటు చేసుకుందని పేర్కొంది. ఈ కంపెనీ పోర్టుపోలియోలో లెక్సస్‌ ఎన్‌ఎక్స్‌, ఆర్‌ఎక్స్‌ లాంటి ప్రధాన మోడళ్లు ఉన్నాయి.

Spread the love