- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖలో 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే 5వేల నియామకాలకు ఆమోదం లభించిందని చెప్పారు. ఇక గతంలో మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్, SIB విభాగాల్లోని సిబ్బందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ విభాగాలకు బదిలీ చేస్తామన్నారు.
- Advertisement -



