
మండలంలోని రాంచంద్రపల్లి గ్రామంలో గొర్రెలకు పిపిఅర్ టీకాలను పశువైద్య శాఖ అధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 2375 పశువులకు టీకాలను వేసినట్లు వైద్యాధికారి కిరణ్ దేష్ పాండే తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. ఉమ్మమ శేహర్ వసు,వీఎల్ఓ వినిత, జేవిఓ గంగజమున, విఏ అహమ్మద్ పాషా, బెగ్, సుదీర్,గోపలమిత్ర సిబ్బంది,గంగాధర్, శ్రీనివాస్, గొర్రెల పెంపకం దారులు పాల్గొన్నారు.