రెంజల్ మండలంలో వర్షాకాలం వరి పంట కోతలకు రైతన్నలు శ్రీకారం చుట్టారు. మండలంలో వర్షాకాలం సీజన్లో 14. 421 ఎకరాలు సాగు చేయగా, బుధవారం నుంచి వరి కోతలు ప్రారంభమయ్యాయి. గంటకు 2008 వందల రూపాయలు కోత యజమానులు వసూలు చేస్తున్నారు. మండలంలోని వీరన్న గుట్ట గ్రామ శివారులో వరి కోతలు ప్రారంభించారు